రికార్డు సృష్టించిన దక్షిణ మధ్య రైల్వే

byసూర్య | Sat, Mar 25, 2023, 09:48 AM

దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టిస్తోంది. ప్యాసింజర్ రైళ్లలో టికెట్లతో పాటు సరుకు రవాణా ద్వారా రికార్డు స్థాయి ఆదాయాన్ని సంపాదిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.4,119 కోట్లు ఆర్జించగా, ఈ ఆర్థిక సంవత్సరం మరో వారం ఉండగానే రూ.5,008 కోట్లు ఆర్జించింది. దేశంలోని 18 జోన్లలో ఆదాయంలో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ జోన్ లోని ఎక్స్​ప్రెస్ రైళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 123 శాతంగా ఉంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM