6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి

byసూర్య | Thu, Mar 23, 2023, 03:44 PM

గురువారం పాటిగడ్డ నూర్‌బాగ్‌ కాలనీలో రూ. 6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగంలో ముందు ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.


Latest News
 

సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి తలసాని Wed, Jun 07, 2023, 03:11 PM
నకిలీ స్వీట్ల తయారీ గుట్టు రట్టు Wed, Jun 07, 2023, 03:01 PM
అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల Wed, Jun 07, 2023, 02:44 PM
సనత్ నగర్‌లో తలసాని హవాకు బ్రేకులు...? Wed, Jun 07, 2023, 02:43 PM
దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో Wed, Jun 07, 2023, 01:51 PM