మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి: ఎన్ఎస్ యుఐ

byసూర్య | Mon, Mar 20, 2023, 11:35 AM

ప్రశ్న పత్రాలు లీకేజీలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ , థామస్ పిలుపుమేరకు మేరకు ఆదివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో ఎన్ఎస్ యుఐ జిల్లా కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ అధ్వర్యంలో నల్ల బ్యాడ్జీ లతో నిరసన వ్యక్తం చేసారు. నాయకులు మాట్లాడుతూ, పేపర్ లీకేజ్ విషయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను వెంటనే భర్త రఫ్ చేయాలని లీకేజీ కుట్రకు పాల్పడిన దోషులను ఈ వ్యవహారానికి సహకరించిన ప్రతి ఒక్కరిని వెంటనే కఠినంగా శిక్షించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ , లీకేజీ కి సంబంధించి నిందితులను వారి వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంశీ , వాసు, శ్రీరామ్, శ్రీమాన్, వినయ్, సుమంత్ , నాని, శివ, నాగరాజ్, అఖిలేష్ , రాకేష్ , హరిప్రసాద్, శ్రవణ్ , రికీ , జాన్ , అభిషేక్ తదితరులు పాల్గోన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM