ఔషద్ 2023 అంతర్జాతీయ సదస్సు

byసూర్య | Sat, Mar 18, 2023, 07:08 PM

ఫార్మసీ రంగం సమాజానికి వెన్నుముక లాంటిదని డాక్టర్ టివి నారాయణ ఐపిఏల్ ప్రెసిడెంట్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలో విష్ణు ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఔషద్ 2023 అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి ఈ సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి తలసాని Wed, Jun 07, 2023, 03:11 PM
నకిలీ స్వీట్ల తయారీ గుట్టు రట్టు Wed, Jun 07, 2023, 03:01 PM
అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల Wed, Jun 07, 2023, 02:44 PM
సనత్ నగర్‌లో తలసాని హవాకు బ్రేకులు...? Wed, Jun 07, 2023, 02:43 PM
దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో Wed, Jun 07, 2023, 01:51 PM