రైతు భీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

byసూర్య | Sat, Jan 28, 2023, 11:34 AM

కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బూరం గంగపోచాలు కి మంజూరీ ఇటీవల మృతి చెందారు. రైతు భీమా పథకం ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కులను శనివారం వారి కుటుంబానికి అందచేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్.వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు మరణిస్తే కుటుంబం ఇబ్బందులు పడకూడదన్న సమున్నత లక్ష్యంతో, దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు భీమా పథకాన్ని ప్రవేశపెట్టారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ తెలిపారు.కార్యక్రమంలో జడ్పిటిసి,సర్పంచులు, వార్డ్ మెంబర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM