![]() |
![]() |
byసూర్య | Sat, Jan 28, 2023, 11:30 AM
మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చిన్నదర్పల్లి వార్డు పరిధిలోని పూజారి తండాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రూ.5 లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ శనివారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింలు, గ్రామ పెద్దలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.