మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

byసూర్య | Sat, Jan 28, 2023, 11:15 AM

ప్రార్థనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ ఈవీవీ కాలనీలో నూతనంగా నిర్మించిన కట్ట మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన పూజలకు ఆయన శనివారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కె. రా మకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, పార్టీ అధ్యక్షుడు బి. శ్రీరాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ధ న్రాజ్, మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి, కౌన్సిలర్లు నవీన్ కుమార్, వసంతరావు, నాయకులుజయరాజ్, శ్రావణ్ కుమార్, దిలీప్కుమార్, లక్ష్మీ శ్రీలతగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM