బోర్లo క్యాంపు గ్రామంలో పలు కార్యక్రమాలు

byసూర్య | Fri, Jan 27, 2023, 02:33 PM

బాన్సువాడ మండలం బోర్లo క్యాంపు గ్రామంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు శుక్రవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ పూజ, వాటరింగ్ డే పురస్కరించుకొని చెట్లకు నీళ్లు పట్టడం, నర్సరీ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాన్కు పీరియా, ఉప సర్పంచ్ కొండ సాయిలు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బోడ చందర్ , గ్రామ బి ఆర్ ఎస్ అధ్యక్షులు కొండ శ్రీశైలం, వార్డు సభ్యులు సుభాష్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్ ఆశo, రమేష్, సంజీవరెడ్డి, పవన్, శ్రావణ్ రెడ్డి, విష్ణువర్ధన్, శేఖర్, ఖయ్యూం, పంచాయతీ కార్యదర్శి ప్రణయ్, కారోబార్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM