రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

byసూర్య | Thu, Jan 26, 2023, 12:53 PM

కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలం ఆలేరు గ్రామ శివారులో మంగళవారం రాత్రి కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఆర్మీ జవాన్ బడుసు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రులను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM