పోలవరం ముంపు గ్రామాలపై సంయుక్త సర్వే

byసూర్య | Thu, Jan 26, 2023, 11:15 AM

తెలంగాణలో భద్రాద్రి లోగల పోలవరం ముంపు గ్రామాలపై సంయుక్త సర్వేకు కేంద్ర జల సంఘం అంగీకరించింది. గత కొద్ది రోజులుగా ముంపు గ్రామాలపై ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో సుమారు 900 ఎకరాలతో పాటు ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయని తెలంగాణ వాదిస్తుండగా. ఏపీతో పాటు కేంద్ర జలసంఘం అంగీకరించలేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో సంయుక్త సర్వేకు అంగీకరించారు.

Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM