కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్

byసూర్య | Wed, Jan 25, 2023, 07:49 PM

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కోరారు. అల్మాస్గూడ 3వ డివిజన్లో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ లో 24 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రామిడి మాధురీ వీరకర్ణారెడ్డి, నాయకుడు రామిడి శూరకర్ణారెడ్డి, వైద్యులు, కార్పొరేషన్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.


Latest News
 

కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయ ప్రారంభం... హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ Thu, Feb 02, 2023, 08:52 PM
లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 03:25 PM