30న ఓయూలో జాబ్ మేళా

byసూర్య | Wed, Jan 25, 2023, 03:28 PM

యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ గైడ్ అండ్ బ్యూరో, ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో క్యాంపస్ లో ఈ నెల 30న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయ్మెంట్ గైడ్ అండ్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మొత్తం 30 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలకు డిగ్రీతో పాటు ఎంబీఏ పూర్తి చేసిన వారు అర్హులని చెప్పారు. నిరుద్యోగులు సద్వినయోగం చేసుకోవాలని కోరారు.

Latest News
 

లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి కృషిచేయండి,,,ఇన్ స్పెక్టర్లకు సీఎంఎండీ దుర్గా ప్రసాద్ ఆదేశం Thu, Feb 02, 2023, 07:09 PM
బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 04:30 PM
గ్రూప్-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది Thu, Feb 02, 2023, 03:26 PM
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఎమ్మెల్యే Thu, Feb 02, 2023, 03:25 PM
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో సిటీలో నీళ్లు బంద్ Thu, Feb 02, 2023, 03:18 PM