ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు

byసూర్య | Wed, Jan 25, 2023, 02:49 PM

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు బుధవారం రోజు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు చిత్రలేఖన పోటీలు పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలో మంచి ప్రతిభను కనపరచిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డి ఎస్ రాజేశ్వరరావు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భాగ్య వర్ధన్ రెడ్డి టీజే విశ్వేశ్వర్ సునీల్ కుమార్ పావని షాహిస్తజమల్ రాఘవేంద్ర శ్వేత విజయలక్ష్మి కురుమూర్తి రాఘవేంద్ర బాలకృష్ణ గౌడ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM