బీసీ యువజన మండల కమిటీ లకు ఏర్పాటుకు సిద్ధం

byసూర్య | Wed, Jan 25, 2023, 02:34 PM

మెదక్ జిల్లా కేంద్రం లో బీసీ డివిజన్ యువజన అధ్యక్షుడు గుండు ప్రశాంత్ కుమార్ గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ లు అన్ని రంగాల్లో ముందు ఉండాలని అన్నారు. బీసీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, దాని తో పాటు డివిజన్ లో ఉన్న అన్ని మండల, టౌన్ ల్లో వార్డుల వారిగా బీసీ కమిటీ వేయడం జరుగుతుందని తెలిపారు. బీసీ ల ఐక్యత కోసమే అందరూ కలిసి పని చేయాలన్నారు. ప్రభుత్వం బీసీ ల యొక్క సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన పధకాలను అందరికి అందే విధంగా చర్యలు తీసుకునేందుకు పాటుపడడం జరుగుతుందన్నారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM