ములుగు జిల్లాలో 2, 806 మందికి కంటి పరీక్షలు

byసూర్య | Wed, Jan 25, 2023, 02:27 PM

ములుగు జిల్లాలో మంగళవారం కంటి వెలుగు శిబిరాల్లో 2, 806 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు. ఇందులో 1, 257 మందికి రీడింగ్ అద్దాలు అందచేసినట్లు తెలిపారు. 900 మందికి ప్రత్యేక అద్దాలు అవసరమని గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు స్వచ్చందంగా కంటివెలుగు శిబిరాలకు హాజరై కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM