హోలీయా దాసరి సంక్షేమ సంఘము సభ్యులు

byసూర్య | Wed, Jan 25, 2023, 02:15 PM

హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ కేద్రం లో ఆదివారం జరిగిన మేధావుల సన్మాన సభలో హోలీయా దాసరి సంక్షేమ సంఘము నుండి ఎన్నికైన హోలీయా దాసరి సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు టంటం జహంగీర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టంటం వీరేష్, రాష్ట్ర కోశాధికారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రధాన ఉపాధ్యక్షులు రావుల శ్రీను నార్కట్ పల్లి రాష్ట్ర ప్రచార కార్యదర్శి తెల్కలపల్లి శ్రీను ముకుందపురంకు శాలువాతో సన్మానించి మెమంటో అందజేశారు. HDSS సభ్యులు మాట్లాడుతూ మున్ముందు మా జాతిని అభివృద్ధిలో ముందుకెళ్లేలా తమ వంతు పాత్ర పోషిస్తామని HDSS స్టేట్ కమిటీ తెలియజేసారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM