సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

byసూర్య | Wed, Jan 25, 2023, 11:33 AM

పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తొగుట మండలం జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో కోదండ శివలక్ష్మి కు 16 వేలు, ఎన్నం అనసూయ కు 14 వేల రూపాయల చెక్కులను మంగళవారం స్థానిక నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ బిఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ చిలువేరి మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, పులిందర్ రెడ్డి, యాదవ రెడ్డి, నరసింహులు, నాగరాజు, రమేష్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM