తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

byసూర్య | Wed, Jan 25, 2023, 11:33 AM

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అకౌంటెన్సీ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తూ సీఈఏ పేరుతో మరో గ్రూపును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గ్రూపులో అకౌంటెన్సీతో పాటు కామర్స్, ఆర్థిక శాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ గ్రూపును ప్రవేశపెట్టనున్నారు. ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేలా ఈ గ్రూపును రూపొందిస్తున్నామని బోర్డు కార్యదర్శి తెలిపారు.

Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM