డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్

byసూర్య | Wed, Jan 25, 2023, 11:29 AM

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కళాశాల విద్యాశాఖ ఈథెమ్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు 3 నుండి 6 నెలల పాటు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం తొలుత కొన్ని కాలేజీలు ఎంపిక చేసి, ఇక్కడ విజయవంతమైతే మిగతా కాలేజీల్లో అమలు చేస్తారు.

Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM