అర్ధరాత్రి వరుస ఇండ్లలో చోరీ

byసూర్య | Wed, Jan 25, 2023, 11:20 AM

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రపురి కాలనీలో మంగళవారం అర్ధరాత్రి వరుస ఇండ్లలో దొంగతనాలు జరిగాయి. సుమారు 10 లక్షల విలువ జేసే బంగారు ఆభరణాలు దుండగులు దోచుకెళ్ళారు. స్థానికుల సమాచారంతో క్లూస్ టీం బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM