ఎంపీడీవోను కలిసిన ఎంపిటిసిలు

byసూర్య | Tue, Jan 24, 2023, 07:37 PM

బోధన్ మండల పరిషత్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో కే. శ్రీనివాస్ ను మంగళవారం పలు గ్రామాల ఎంపీటీసీలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపిటిసిలు ఎంపీడీవో తో ముచ్చటించారు. గ్రామాల అభివృద్ధి పనితీరుపై చర్చించారు. బోధన్ మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని, తమకు సహకరిస్తూ తమ సహకారం తీసుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతామని ఎంపిటిసిలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎరాజ్ పల్లి ఎంపీటీసీ వెంకటేశం గుప్తా, పలు గ్రామాల పెద్దలు గంగాధర్, భూమారెడ్డి తదితరులు ఉన్నారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM