నారాయణపేటలో మార్కెట్ ప్రారంభించిన కేటీఆర్

byసూర్య | Tue, Jan 24, 2023, 05:02 PM

నారాయణపేట జిల్లా నారాయణపేట పట్టణంలో 4 కోట్ల ఖర్చుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ సముదాయాన్ని మంగళవారం ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ లతో కలిసి ప్రారంభించారు.

Latest News
 

ఎగ్జిట్ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు.. తెలంగాణ ఎన్నికలపై డీకే Sat, Dec 02, 2023, 09:59 PM
ఈ ఎన్నికలు చాలా గుణపాఠాన్ని నేర్పాయి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ Sat, Dec 02, 2023, 09:48 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 22 స్పెషల్ ట్రైన్స్ సర్వీసుల పొడిగింపు Sat, Dec 02, 2023, 09:41 PM
కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తం.. ఆ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ Sat, Dec 02, 2023, 09:36 PM
తెలంగాణలో సైలెంట్ వేవ్.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే Sat, Dec 02, 2023, 09:29 PM