అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jan 24, 2023, 03:54 PM

షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం కాశిరెడ్డి గూడ గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం 3. 37 లక్షలతో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణం, 20 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకు, 14. 60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, కంపోస్టు యార్డు, 20 లక్షలతో నిర్మించిన అంతర్గత మురుగుకాలువలు, సి. సి రోడ్లు, ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో గ్రామాలని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఎన్నడు లేని విధంగా గ్రామాలను అభివృద్ధిని సాధించాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వాములు కావాలన్నారు.

Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM