26న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుగు పందెం పోటీలు

byసూర్య | Tue, Jan 24, 2023, 03:20 PM

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నట్లు మందమర్రి మండల రైతుబంధు కోఆర్డినేటర్ బలికొండ కిషన్ తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే పరుగు పందెం బొక్కలగుట్ట ఋష్యముఖ పర్వతం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోంటోతో పాటు రూ. 5 వేలు నగదు, రెండవ బహుమతిగా రూ. 2, 016 నగదు, శాలువా, మూడవ బహుమతి రూ. 1, 016 శాలువా అందించనున్నట్లు తెలిపారు. పరుగు పందెంలో పాల్గొనేవారు 9666980116 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM