ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jan 24, 2023, 03:13 PM

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ పట్టణంలోని 19వ వార్డులో ఏర్పాటు చేసిన ఒపెన్ జిమ్ ను మున్సిపల్ చైర్పర్సన్ సుష్మతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఒపెన్ జిమ్ల ఏర్పాటుతో అన్ని వార్డుల్లో ప్రజలకు వ్యాయామ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్చర్మన్ బండి గోపాల్ యాదవ్ , కౌన్సిలర్ పి. సంజయాదవ్, అజయ్, మస్రత్, నాజియా తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM