పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

byసూర్య | Tue, Jan 24, 2023, 03:02 PM

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కొండగట్టులో ఆయన మాట్లాడుతూ 'పొత్తులపై ఎన్నికలకు వారం రోజులముందు స్పష్టత వస్తుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేదని ఎవరు చెప్పారు. ఏపీలో బీజేపీతో కలిసి జనసేన పొత్తు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో 2014 పొత్తుల కాంబినేషన్ రిపీట్ అవుతుందా లేదా అన్నది కాలమే సమాధానం చెబుతుంది. తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుంది' అని అన్నారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM