పాఠశాలలో ఆటల పోటీలు

byసూర్య | Tue, Jan 24, 2023, 02:56 PM

వీర్నపల్లి మండలం అంబేడ్కర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని అన్ని పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొని సత్తా చాటుతు ఆటలో గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 26 గణతంత్ర దినోత్సవం రోజున ప్రజా ప్రతినిధులు చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేస్తామని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి చైర్మన్ జోసెఫ్, ఉపాద్యాయులు రఘుపతి, అంగన్ వాడి టీచర్ వినయ కుమారి ఉన్నారు.


Latest News
 

ఏమీ లేని దేశాలు అద్భుతాలు చేస్తుంటే...అన్నీవున్న భారత్ మాత్రం అక్కడే ఎందుకుంది Sun, Feb 05, 2023, 08:34 PM
ఒక దగ్గర బోర్ వేస్తే మరోదగ్గర ఎగిసిన నీళ్లు Sun, Feb 05, 2023, 08:33 PM
మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర Sun, Feb 05, 2023, 08:33 PM
అదానీ వ్యవహారంపై కేంద్రం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలి: కేసీఆర్ Sun, Feb 05, 2023, 08:19 PM
డైమండ్ నెక్లెస్ దొంగతనం చేస్తూ కెమెరాకు అలా చిక్కేసింది Sun, Feb 05, 2023, 08:18 PM