ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jan 24, 2023, 02:35 PM

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మదన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శివంపేట జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా, మెదక్ జిల్లా ఎంపీపీ ఫోరమ్ అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మెదక్ జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు సర్పంచ్ రవి నాయక్, పార్టీ ప్రేడెంట్ రమణ గౌడ్, స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ చంద్ర గౌడ్, సర్పంచ్ లు ఎంపీటీసీ లు పార్టీ కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.


Latest News
 

టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త Wed, Feb 01, 2023, 08:49 PM
మలబార్ గోల్డ్ సహాయాన్ని మరచిపోవద్దు Wed, Feb 01, 2023, 08:04 PM
ఇసుక అనుమతులను రద్దు పరచాలని నిరసన కార్యక్రమం Wed, Feb 01, 2023, 08:02 PM
టీచర్ నుండి కలెక్టర్ గా పాలమూరు బిడ్డ Wed, Feb 01, 2023, 07:59 PM
పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి Wed, Feb 01, 2023, 07:56 PM