నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

byసూర్య | Thu, Dec 08, 2022, 10:50 AM

బాలాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం నేడు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పహాడీషరీఫ్ ఏఈ బాషా తెలిపారు. బాలాపూర్, నక్షత్ర హిల్స్, సాయి నగర్, రఘు హోమ్స్, డైమండ్ హోటల్, బాలా గార్డెన్ వెనుక భాగం, మెట్రో సిటీ, కొత్తపేట, బిస్మిల్లా కాలనీ, అంజిరెడ్డి కాలనీ తదితర కాలనీల్లో కరెంట్ సరఫరా నిలి పివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM