టీఆర్ఎస్ పేరు మార్పుపై అభ్యంతరం

byసూర్య | Thu, Dec 08, 2022, 10:49 AM

TRS పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ బీఆర్ఎస్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ కోసం పార్టీ అధినేత కేసీఆర్ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై తాజాగా ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడని సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన బానోతు ప్రేమ్ నాయక్ తాను స్థాపించబోయే పార్టీకి బీఆర్ఎస్ పేరును ఖరారు చేయాలని మూడు నెలల క్రితం ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. తాను దరఖాస్తు చేసుకున్న తర్వాతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకుందని ఈ నెల 6వ తేదీన ప్రేమ్ నాయక్ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM