ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం

byసూర్య | Tue, Dec 06, 2022, 04:18 PM

ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమ‌ని దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. ఎగ్జిబిషన్ ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహా, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్, వైస్ చైర్మన్ రహత్ అలీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, పొన్నబోయిన సైదులు, మూడవత్ జయప్రకాష్ నారాయణ, మహమ్మద్ రైస్, చిత్రం ప్రదీప్, బోడ్డుపల్లి కృష్ణ, ఇలియస్ పటేల్, అథిక్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పుట్టపాక ఉన్నత పాఠశాలలో ఉత్సాహంగా,,,పూర్వ విద్యార్థుల సమ్మేళనం Mon, Jan 30, 2023, 04:53 PM
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం Mon, Jan 30, 2023, 04:52 PM
వివిధ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే Mon, Jan 30, 2023, 04:50 PM
జడ్చెర్ల లో బీఆర్ఎస్ కు భారీ షాక్... సీనియర్ నేతలు టిడిపిలోకి Mon, Jan 30, 2023, 04:48 PM
ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కలెక్టర్ Mon, Jan 30, 2023, 04:45 PM