![]() |
![]() |
byసూర్య | Tue, Dec 06, 2022, 10:48 AM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమేష్, పల్నాటి శ్రీనివాస్, మల్లేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.