నేడు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటన వివరాలు

byసూర్య | Mon, Dec 05, 2022, 11:00 AM

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నకిరేకల్ పట్టణంలో లక్ష్మీ సుజాత ఫంక్షన్ హాల్ లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం వివాహాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ఆదివారం ఒక ప్రకటన వెల్లుబడింది.


Latest News
 

ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM
యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ Thu, Apr 18, 2024, 08:58 PM
సౌత్ సెంట్రల్ రైల్వేకు రికార్డు ఆదాయం.. జోన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం Thu, Apr 18, 2024, 08:55 PM