తెలంగాణలో కొనసాగుతున్న ఉద్యోగాల జాతర...మరోమారు నోటిఫికేషన్

byసూర్య | Thu, Dec 01, 2022, 08:48 PM

ఎన్నికలు సమీపించేకొద్ది తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపుగా 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా... వాటి భర్తీ వివిధ దశల్లో కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు మరో తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు. 


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా జారీ అయిన ఈ నోటిఫికేషన్ కు ఈ నెల 23 నుంచి జనవరి 12 దాకా దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ పరీక్ష తేదీలను వెల్లడించని అధికారులు... పరీక్షను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదంటే మే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM