నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

byసూర్య | Thu, Dec 01, 2022, 07:54 PM

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) జారీ చేసిన ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ తేదీలను వెల్లడించని అధికారులు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM