జగిత్యాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

byసూర్య | Thu, Dec 01, 2022, 02:20 PM

జగిత్యాల పట్టణంలోని సూర్య స్కూల్ లో 50వ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ అవార్డ్ జగిత్యాల - 2022 గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, కలెక్టర్ రవి నాయక్ లు పాల్గొన్నారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, తిప్పన్నపెట్ సర్పంచు రౌతు జయ, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్, సైన్స్ అధికారి శ్రీనివాస్, సూర్య స్కూల్ డైరెక్టర్ శ్రీధర్, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM