తెలంగాణలో 3,897 కొత్త పోస్టుల భర్తీకి అనుమతి

byసూర్య | Thu, Dec 01, 2022, 12:57 PM

తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఇందుకోసం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి తాజాగా అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఈ కొత్త పోస్టులను భర్తీ చేయనున్నారు.

Latest News
 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి Thu, Apr 25, 2024, 01:06 PM
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి Thu, Apr 25, 2024, 01:04 PM
అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM