ఎల్బి కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

byసూర్య | Thu, Dec 01, 2022, 12:45 PM

వరంగల్ నగరంలోని లాల్ బహదూర్ (ఎల్ బి) కళాశాలలో ఎన్సిసి 10వ తెలంగా ణ బెటాలియన్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ ఎయిడ్స్ అవేర్నెస్ కోసం ప్రజల్లో అవగాహన కార్యక్రమం, ర్యాలీ - నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు.ప్రపంచాన్ని ఎయిడ్స్ వ్యాధి భయపెట్టించిందని, అది నేడు ప్రస్తుతం నియంత్రణ పద్ధతుల ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం ప్రజల్లో అవగాహన ద్వారా దీనికి నివారణ అవగాహన చైతన్య కార్యక్రమాలేనని, ప్రజల్లో నియంత్రించడానికి ఎన్స్సి క్యాడెట్లు అవేర్నెస్ తీసు కురావాలని దీనికి మందు లేదని, నియంత్రణ ఒక్కటే మార్గమని ప్రిన్సిపాల్ తెలిపారు.ఈకార్యక్రమంలో కెప్టెన్ ఎం. సదానందం, భరత్, నేహాశ్రీ, అఖిల్, అనిల్, కళాశాల నుండి ములు గురోడ్డు వరకు ర్యాలీ తీశారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM