కేసీఆర్ పై పోటీకి సిద్ధం: తీన్మార్ మల్లన్న

byసూర్య | Thu, Dec 01, 2022, 11:13 AM

రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడినుండి పోటీ చేస్తే తాను కూడా అక్కడినుండే పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండుమూడు రోజుల్లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారన్నారు. రానున్న రోజుల్లో తీన్మార్ మల్లన్న బృందం రాజకీయ పార్టీగా మారుతుందని తెలిపారు. కాగా, తీన్మార్ మల్లన్న చేపట్టిన ‘7200 ఉద్యమ పాదయాత్ర’కు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అనుమతి నిరాకరించడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాదయాత్రలో భాగంగా నిన్న సత్తుపల్లిలోని జీవీఆర్, కిష్టారం ఓసీల్లో మల్లన్న పర్యటించారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM