మూడేళ్ల చిన్నారితో అసభ్య ప్రవర్తన

byసూర్య | Thu, Dec 01, 2022, 11:07 AM

మూడేళ్ళ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఫిలినంగర్ లోని స్వామి వివేకానందనగర్ బస్తీలో నివసించే సోమేష్ సెంట్రింగ్ పని చేన్నాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని గమనించిన బాలిక తల్లి అతడిని మందలించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సోమేషన్ పై పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండు కు తరలించారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM