సిర్గాపూర్ మండలంలో రెవెన్యూ ఆఫీస్ ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు

byసూర్య | Thu, Nov 24, 2022, 03:22 PM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టిపిసిసి ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ షెట్కర్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం లోని సిర్గాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ, మరియు పోడు భూములు, మరియు అటవీ హక్కుల చట్టం ధరణి పోర్టల్ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సిర్గాపూర్ మండల తరఫున ధర్నా నిర్వహించి తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనీష్ పాటిల్ ఎక్స్ ఎంపీపీ రామారావు, ధనాజీ పటేల్ , సురేష్ పటేల్, మల్లన్న పటేల్, భూముగొండ, గీసుగొండ, కేశ నాయక్, సంజు, దిలీప్ పటేల్, మల్లన్న పటేల్, పరుశురాం, బాల్రెడ్డి, సంగ్రామ్, అజయ్, హుసేని నాగయ్య కురుమ, వెంకటగొండ రాములు తుకారం తిరుపతి, లక్ష్మయ్య, మాదుగొండ, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కవితాకు సీబీఐ నోటీసు..కానీ విచారణ కోసం కాదు వివరణ కోసమటా Fri, Dec 02, 2022, 11:49 PM
టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కె.కవితకు సీబీఐ సమన్లు జారీ Fri, Dec 02, 2022, 11:15 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Fri, Dec 02, 2022, 10:33 PM
తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి Fri, Dec 02, 2022, 09:05 PM
పోస్టులతో భర్తీతో సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం Fri, Dec 02, 2022, 08:42 PM