2 రోజులు వర్ష సూచన

byసూర్య | Thu, Nov 24, 2022, 02:19 PM

ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురువనున్నాయి. వర్షాల కారణంగా పిడుగులు, షార్ట్ సర్క్యూట్, రోడ్డు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Latest News
 

దమ్మున్న నాయకుడంటూ బాల్క సుమన్‌కు కేసీఆర్ ప్రశంస Sun, Feb 05, 2023, 06:11 PM
బీజేపీ ఎన్ని ఆటలు ఆడినా అధికారంలోకి రావడం అసాధ్యం: జగ్గారెడ్డి Sun, Feb 05, 2023, 06:10 PM
సిరిసిల్ల, సిద్దిపేటలో నా పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా...రఘునందన్ రావు Sun, Feb 05, 2023, 06:08 PM
తెలంగాణలో రాష్ట్రపతి పాలన రానుంది...ఉత్తమ్ కుమార్ రెడ్డి Sun, Feb 05, 2023, 06:07 PM
డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ Sun, Feb 05, 2023, 05:41 PM