ఈ నెల 29 బాసర ఆలయ హుండీ లెక్కింపు

byసూర్య | Thu, Nov 24, 2022, 02:15 PM

దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఈ నెల 29 మంగళవారం రోజున 9 గంటలకు హుండీ లెక్కింపు చేపడుతున్నట్లు గురువారం ఆలయ ఈఓ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, శ్రీ వాగ్దేవి లేబర్ కాంట్రాక్టు సొసైటీ, స్థానిక బ్యాంక్ సిబ్బంది పాల్గొననుట్లు తెలిపారు.


Latest News
 

టీఆర్ఎస్ ను ఉత్తికి ఆరేస్తాం,,,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Mon, Dec 05, 2022, 11:47 PM
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా Mon, Dec 05, 2022, 11:46 PM
సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల Mon, Dec 05, 2022, 11:45 PM
ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే Mon, Dec 05, 2022, 11:45 PM
సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య Mon, Dec 05, 2022, 11:44 PM