![]() |
![]() |
byసూర్య | Thu, Nov 24, 2022, 02:07 PM
ఇటిక్యాల మండలం తిమ్మాపురం గ్రామంలో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్. వి. యం. అబ్రహం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని ఆయన తెలిపారు. మొదటి రకానికి గిట్టు బాటు దర 2060 /- వేల రూపాయలు రెండో రకానికి 2040/- వేల రూపాయలు తేమ శాతం 17% ఉండేలా నిర్ణయించడం జరిగింది అని అన్నారు.