మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

byసూర్య | Thu, Nov 24, 2022, 11:35 AM

ఐటీ శాఖ దాడులపై మంత్రి మల్లారెడ్డి గురువారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించాం. బీజేపీ కుట్రలకు భయపడేది లేదు. కేంద్ర బలగాలతో మాపై పెద్దఎత్తున దాడులు చేశారు. మమ్మల్నే కాదు, కేసీఆర్ కూడా ఏమీ చేయలేరు. మెడికల్ సీట్ల అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని అంటున్నారు. మెడికల్ సీట్లకు డొనేషన్ తీసుకోవట్లేదు. కొడుకు, కోడలు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పినా నన్ను విడిచి పెట్టలేదు' అని అన్నారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM