నేటి నుంచి వడ్ల కొనుగోలు ప్రారంభం

byసూర్య | Thu, Nov 24, 2022, 11:34 AM

నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామంలో గల క్లస్టర్ రైతు వేదికలో నేటి నుంచి ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేస్తామని క్లస్టర్ ఏఈఓ జైపాల్ తెలిపారు. రైతులు తమ భూమి పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీలతో రైతు వేదికలో సంప్రదించి టోకెన్ లు తీసుకోవాలని కోరారు.


Latest News
 

సీసీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన Mon, Dec 05, 2022, 11:01 AM
నేడు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటన వివరాలు Mon, Dec 05, 2022, 11:00 AM
ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM