25 నుంచి కేయూ ఎంట్రన్స్ టెస్ట్

byసూర్య | Thu, Nov 24, 2022, 11:33 AM

కేయూ పరిధిలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో 28 వివిధ విభాగాల్లోని సబ్జెక్టుల్లో పీహెచ్డ్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి పి. మల్లారెడ్డి తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4: 30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 28 సబ్జెక్టుల్లో కలిపి సుమారు 3, 800 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.


Latest News
 

ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయింది: రవీంద్ర నాయక్ Sun, Dec 04, 2022, 09:38 PM
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు పరుగు Sun, Dec 04, 2022, 09:36 PM
మెట్రో సెకండ్ ఫేస్ పూర్తయితే మాత్రం..ఎయిర్ పోర్ట్ చౌకగా వెళ్లవచ్చు Sun, Dec 04, 2022, 09:35 PM
వేగంగా దూసుకొచ్చిన డీసీఎం..ముందున్న బైక్ పైకి దూసుకళ్లింది Sun, Dec 04, 2022, 09:34 PM
బర్తుడే సందర్భంగా ఇంజనీర్ విద్యార్థుల రేవ్ పార్టీ Sun, Dec 04, 2022, 09:33 PM