గార్వి షరీఫ్ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్

byసూర్య | Thu, Nov 24, 2022, 10:53 AM

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎర్రమంజిల్ (పంజాగుట్ట) లో గార్వి షరీఫ్ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్, ఖైరతాబాద్ కాంగ్రెస్ నాయకురాలు పి విజయ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహకులు, ముస్లీమ్ మత పెద్దలు పాల్గొన్నారు.


Latest News
 

టీఆర్ఎస్ ను ఉత్తికి ఆరేస్తాం,,,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Mon, Dec 05, 2022, 11:47 PM
ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదుగా.... సీబీఐకి రెండో లేఖ రాసిన కవితా Mon, Dec 05, 2022, 11:46 PM
సీఎం కేసీఆర్ నుంచి నాకు ప్రాణ హామీ ఉంది: వై.ఎస్.షర్మిల Mon, Dec 05, 2022, 11:45 PM
ఆ నేతల నజర్ అంతా ఇపుడు తెలంగాణపైనే Mon, Dec 05, 2022, 11:45 PM
సెల్ టవర్ పై తువాలతో ఉరేసుకుని రైతు ఆత్మహత్య Mon, Dec 05, 2022, 11:44 PM