మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

byసూర్య | Thu, Nov 24, 2022, 10:52 AM

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. సుమారు 400 మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి 2 రోజులు మంత్రి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే మల్లారెడ్డి బంధువులు, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. టర్కీలో ఉన్న రాజశేఖర్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మరోవైపు ఈ సోదాలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

భవిష్యత్తులో టీహబ్ స్టార్టప్‌లు మరిన్ని విజయాలు సాధిస్తాయి : సీఎం కేసీఆర్ Sat, Nov 26, 2022, 09:16 PM
గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ Sat, Nov 26, 2022, 08:35 PM
ఫోన్ ఆటోలో మిస్సింగ్..ఖాతా నుంచి రూ.5వేలు హాంఫట్ Sat, Nov 26, 2022, 08:34 PM
భారీ మెజార్టీతో అధికారం కైవసం చేసుకొంటాం: అమిత్ షా Sat, Nov 26, 2022, 07:17 PM
సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల Sat, Nov 26, 2022, 04:07 PM