నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

byసూర్య | Thu, Nov 24, 2022, 10:48 AM

రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ స్నేహితాహిల్స్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పీఅండ్ కాలనీ ఫీడర్ విద్యుత్ సరఫరాకు అంతరాయం విధిస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ ప్రకటించారు. గురువారం నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పీఅండీటీ కాలనీ, ఏ, బి, సి, డి-బ్లాక్, స్పెషల్ బ్లాక్, కీర్తి రిచ్మండ్ విల్లాస్, విద్యానగర్, వీకర్సక్షన్ కాలనీ తదితర ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ కోత ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.

Latest News
 

ఈ నెల 28న ఓయూలో జాబ్ మేళా Sat, Sep 23, 2023, 10:46 AM
ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ Sat, Sep 23, 2023, 10:44 AM
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.... పోచారం శ్రీనివాస్ రెడ్డి Fri, Sep 22, 2023, 09:35 PM
త్వరలో పేదల కోసం మరిన్ని పథకాలు...కేటీఆర్ Fri, Sep 22, 2023, 09:34 PM
'ఓట్‌ ఫ్రం హోం'.. వాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్ Fri, Sep 22, 2023, 08:09 PM